డెమోగ్రఫీ

ప్రాధమిక జన గణన 2011 ప్రకారం, మండలాలు మొత్తం 57.

జనాభా స్థితిగతులు వివరాలు
విస్తీర్ణం 12,805 చ.కి.మీ.
రెవిన్యూ డివిజన్లు 4
తాలూకాలు 19
రెవిన్యూ మండలాలు 57
మండల పరిషత్లు 55
గ్రామా పంచాయతీలు 550
మునిసిపాలిటీలు 7
మునిసిపల్ కార్పొరేషన్లు 1
జన గణన 14
గ్రామాలు 757